మంత్రిని కలిసిన MLC రాంగోపాల్ రెడ్డి

మంత్రిని కలిసిన MLC రాంగోపాల్ రెడ్డి

KDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్‌ని మంగళవారం మంత్రి కార్యాలయంలో MLC రాంగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పులివెందులలోని మసీదుల నిర్మాణానికి, పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సమస్యలపై స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.