VIDEO: మహానందిలో భక్తులకు అన్నదానం..!

VIDEO: మహానందిలో భక్తులకు అన్నదానం..!

NDL: మహానంది పుణ్యక్షేత్రానికి శుక్రవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదాతలు సేవలందించారు. ఉచిత దర్శనం లేకపోవడంతో పలువురు దాతలు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కొందరు మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి గ్రామీణ వైద్యులు మందులు, తాగునీరు అందజేశారు. భక్తులు సేవలను అభినందించారు.