తడిచిన ధాన్యం బస్తాలు

తడిచిన ధాన్యం బస్తాలు

ELR: ఉంగుటూరు మండలంలో ఆదివారం కురిసిన వర్షాలకు ధాన్యం బస్తాలు, రాశులు కూడా తడిసిపోయాయి. ఉంగుటూరు గ్రామానికి చెందిన ఉడతల దుర్గారావుకు సంబంధించి 32 బస్తాలు వరకు వర్షానికి తడిసిపోయాయి. ధాన్యం రవాణాకు టార్గెట్ పూర్తి అయిపోయిందని అధికారులు చెప్పడంతో నష్టపోయానని ఉడతల దుర్గారావు ఆవేదనతో తెలిపారు.