స్వల్పకాలిక కోర్స్‌కు ధరఖాస్తులు స్వీకరణ

స్వల్పకాలిక కోర్స్‌కు ధరఖాస్తులు స్వీకరణ

ASR: అరకులోయ ఆర్ఐటీఐ నందు 3 నెలల స్వల్పకాలిక వెబ్ డెవలపర్ కోర్సు ఉచితంగా అందిస్తున్నట్టు సోమవారం ప్రిన్సిపాల్ వై.ఉమాశంకర్ తెలిపారు. ఈ కోర్స్‌లలో శిక్షణ పొందుటకు పదవ తరగతి పాసై, 16 ఏళ్ళు పైబడిన వారు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చ్ 12వ తేదీ లోపు ధరఖాస్తులను ఆర్ఐటీఐ కార్యాలయం నందు అందజేయాలని తెలిపారు.