F-1 రేసింగ్ ప్రియులకు SHOCK
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల 2026 F-1 రేసింగ్ క్యాలెండర్‌లో మార్పులు వచ్చాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన బహ్రెయిన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి రేసులను భద్రతా కారణాలతో రద్దు చేస్తున్నట్లు F-1 ప్రకటించింది. వీటి స్థానంలో కొత్త రేసులేవీ లేకపోవడంతో జపాన్ రేసు తర్వాత షెడ్యూల్‌లో పెద్ద గ్యాప్ ఏర్పడనుంది. జట్లు, అభిమానుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.