విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నక్కపల్లిలో నేడు సీఎం చంద్రబాబు సభ.. పరీక్షకు అవస్థలు పడ్డ టెన్త్ విద్యార్థులు
➢ అగనంపూడిలో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ కట్టిన ప్రజలు
➢ గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి
➢ శ్రీరామనవమిని 101 పంచాయతీల్లో నిర్వహించాలి: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు