ఏలూరు ఎస్పీ సలహాలు ఎక్సలెంట్: సీఎం
ELR: నూతన పోలీసింగ్ విధానంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఇచ్చిన సలహాలు ఎక్సలెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం జరిగిన 'డేటా ఆధారిత పాలన' వీడియో కాన్ఫరెన్స్‌లో నేరాలను పట్టుకునేందుకు తీసుకోవలసిన చర్యలను ఎస్పీ వివరించారు. దీనిపై పాజిటివ్‌గా స్పందించిన సీఎం, ఎస్పీ చెప్పిన సలహాలను పాటించాలని అధికారులకు సూచించారు.