'పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

VZM: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం అందరం పనిచేయాలని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రోగ్రాం అధికారి డా. సుబ్రహ్మణ్యం కొత్తవలస ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం రాష్ట్ర బాల స్వస్థత కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండడంతో త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.