నేడు జాబ్ మేళా

నేడు జాబ్ మేళా

HNK: జిల్లా కలెక్టరేట్లోని DRDO కార్యాలయంలో మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) & EGMM ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ITI పూర్తి చేసిన వారు అర్హులన్నారు. అర్హత గల నిరుద్యోగులు ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.