'జిల్లాలో ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం'
ATP: ఈనెల 21వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం అధికారం ఆదేశించారు. జిల్లాలో 2,84,774(0-5 సంవత్సరాల మధ్య) మంది చిన్నారులు ఉన్నారన్నారు. జిల్లాలోని 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాలన్నారు.