వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
KNR: చేప పిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ నుంచి మత్స్య శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.