VIDEO: శరవేగంగా తాగునీటి పైప్ లైన్ పనులు

VIDEO: శరవేగంగా తాగునీటి పైప్ లైన్ పనులు

KRNL: గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే BV జయనాగేశ్వర్ రెడ్డి కృషి చేస్తున్నారని వేముగోడు టీడీపీ గ్రామ అధ్యక్షుడు వెంకట సాయినాథ్ తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నూతన పైప్ లైన్ ద్వారా మంచినీటిని అందిస్తున్న పనులు బుధవారం గ్రామానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామంలోని ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందిస్తామన్నారు