VIDEO: ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

VIDEO: ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

SRCL: 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అందించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిరిసిల్లలోని ఆర్డీవో వెంకటేశ్వర్లకు గురువారం కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు.