విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు: అనిల్

విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు: అనిల్

NLR: మనుబోలు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం మనుబోలు, కోదండరామపురం, అరుంధతి వాడ, బీసీ కాలనీలలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన పరిశీలించారు. లోడ్ ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయని అన్నారు.