VIDEO: ప్రమోషన్ల అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే

VIDEO: ప్రమోషన్ల అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే

WGL: పోలీస్ శాఖలో ప్రమోషన్ల అంశంపై వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు గురువారం అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రమోషన్ల విషయంలో HYD, సైబరాబాద్ రేంజ్‌లో ఉన్నవారికి వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ప్రమోషన్లు వస్తాయని.. వీరు DSPలు, సీఐలు కాగానే సేమ్ బ్యాచ్లో ఉన్న వారు సెల్యూట్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు.