'సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే చర్యలు'
SRCL: సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, మత విద్వేషాలు రేకెత్తించే పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాహుల్ రెడ్డి హెచ్చరించారు. Facebook, WhatsApp, Instagram వేదికలపై ఫేక్ మెసేజ్లు, వీడియోలు పోస్ట్ చేయడం నేరమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సూచించారు.