'కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు'

'కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు'

KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజర్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... మెంథా తుఫాను కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.