కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

KMM: చింతకాని మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో భారీగా BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సూమారు 200 కుటుంబాలు మల్లు నందిని విక్రమార్క సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆమె పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.