VIDEO: హనుమకొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

VIDEO: హనుమకొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనం నడిపిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.