ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కాజిపల్లిలో అప్పు తీర్చలేక గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
★ రోడ్డు విస్తరణ ఆపాలని బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న బంద్
★ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కూలిన బారిక్రావుగూడ వంతెన
★ ఉమ్మడి జిల్లా కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ