మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

 మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* మెదక్ CSI చర్చిలో భక్తిశ్రద్ధలతో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు
* తూప్రాన్ రామాలయ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి: DSP నరేందర్ గౌడ్
* మాసాయిపేటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
* పోలంపల్లిలో తనకు వీఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలంటూ విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌