010 శాలరీలు కొరకు విజ్ఞప్తి
MDK: 010 శాలరీల కొరకు మెదక్ జిల్లా ఆసుపత్రి సిబ్బంది సంతకాల సేకరణ చేపట్టారు. ఈ మేరకు వినతి పత్రాన్ని ఇవాళ డీసీఎచ్ డా. శివదయాళ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. యాదగిరి గౌడ్‌తో సహా పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.