VIDEO: ఆలయంలో పాల్గుణ కుమార్ ప్రత్యేక పూజలు

VIDEO: ఆలయంలో పాల్గుణ కుమార్ ప్రత్యేక పూజలు

GDWL: అలంపురంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలను మున్సిపల్ శాఖ స్టేట్ జాయింట్ డైరెక్టర్ పాల్గుణ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. రంజిత్ సునీల్, మున్సిపల్ కమిషనర్ శంకర్‌లతో కలిసి ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.