VIDEO: పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే దేశానికి ఆదర్శప్రాయుడని అన్నారు.