ప్రీ మెట్రిక్‌ సాలర్‌షిప్‌లపై పట్టింపేది?

ప్రీ మెట్రిక్‌ సాలర్‌షిప్‌లపై పట్టింపేది?

BHNG: జిల్లాలో విద్యార్థులకు ప్రీ మెట్రిక్‌ సాలర్‌షిప్‌ను అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఇంకా పాఠశాలల రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తికాలేదు. ఫలితంగా ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.