'తమిళనాడులో ఘోర ప్రమాదం.. ప్రోద్దుటూరు విద్యార్థి మృతి'

'తమిళనాడులో ఘోర ప్రమాదం.. ప్రోద్దుటూరు విద్యార్థి మృతి'

KDP: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో APలోని పలు జిల్లాలకు చెందిన ఐదుగురు ఉండగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితిష్ (21) తిరుపతికి చెందిన యుగేశ్ (23), చేతన్(22), కర్నూలుకు చెందిన రామ్మోహన్ (21), విజయవాడకు చెందిన బన్ను నితిష్ (22),విష్ణు, చైతన్యలకు గాయాలయ్యాయి.