VIDEO: చేనేత కార్మికులను కొనియాడిన కలెక్టర్

VIDEO: చేనేత కార్మికులను కొనియాడిన కలెక్టర్

WG: ఆచంటలో నేత కార్మికులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి ఉచిత విద్యుత్ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎముకలు అరిగిపోతున్నా.. కంటి చూపు మందగిస్తున్నా చేనేత కార్మికులు వృత్తి కొనసాగిస్తున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కొనియాడారు. నేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలు కొనడం ద్వారా అంతరించిపోతున్న కళ కలకాలం కొనసాగేలా చేయవచ్చన్నారు.