జేసీ పేషీ దపేదారు జానకిరామ్‌కు ఉత్తమ సేవా పురస్కారం

కోనసీమ: అమలాపురంలో ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో జేసీ పేషీలో దపేదార్‌గా పని చేస్తున్న కడలి జానకి రామ్‌కి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నట్లు జానకిరామ్ శనివారం ఉదయం తెలిపారు.