VIDEO: తిరుపతి రుయాలో అతికష్టమైన ఆపరేషన్
TPT: అనంతపురానికి చెందిన షేక్ వల్లీ(45) బైకుపై బట్టల వ్యాపారం చేస్తూ శ్రీకాళహస్తిలో సెటిల్ అయ్యాడు. 10రోజుల కిందట పుత్తూరు నుంచి బైకుపై వస్తుండగా బస్ ఓవర్ టేక్ చేస్తూ బ్రిడ్జిపై నుంచి పడిపోయాడు. ఇనుప రాడ్డు ఊపిరితిత్తులు, గుండె మీదుగా ఓ వైపు నుంచి మరోవైపునకు వచ్చింది. వైద్యులు 2 గంటలు శ్రమించి కష్టమైన ఆపరేషన్ చేసి రాడ్డు తొలగించారు.