'ఆ కారణంగానే అమ్మాయిలు స్కూల్ మానేస్తున్నారు'
మహిళల ఆరోగ్యం, పీరియడ్స్ గురించి రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. హానికరమైన మద్యం, సిగరెట్లను బహిరంగంగా అమ్ముతుంటే.. మహిళల ఆరోగ్యానికి అవసరమైన శానిటరీ ప్యాడ్లను పేపర్లలో లేదా నల్లటి కవర్లలో దాచుకుని తీసుకెళ్లాల్సి రావడం విచారకరమన్నారు. శానిటరీ ఉత్పత్పులు అందుబాటులో లేక చాలా మంది బాలికలు బడి మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.