VIDEO: 'పదేళ్లుగా పునర్నిర్మాణం ఎదురుచూస్తున్న రహదారి'

VIDEO: 'పదేళ్లుగా పునర్నిర్మాణం ఎదురుచూస్తున్న రహదారి'

GDL: కర్నూలు-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి గద్వాల్ జిల్లా గట్టు మండలంలో మిట్టదొడ్డి నుంచి బలిగెర వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల మార్గం గత పది ఏళ్లుగా పూర్తి కాకుండా ఉంది. దాంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలకూ ఈ దారే కారణమని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణం జోక్యం చేసుకొని రోడ్ పనులు ముగించాలని కోరుతున్నారు.