VIDEO: సెల్ఫీ వీడియో తీసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

VIDEO: సెల్ఫీ వీడియో తీసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

ATP: అనంతపురంలో మెహతాజ్ అనే ముస్లిం మైనారిటీ మహిళ శనివారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. డీసీఎంఎస్ స్థలంలోని తన దుకాణాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని ఆమె పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. మెహతాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.