కొత్తపట్నం వద్ద వ్యక్తి సూసైడ్
ప్రకాశం: కొత్తపట్నం మండలం పాదరికి చెందిన గువ్వల గరటయ్య (28) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న SI వేముల సుధాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.