VIDEO: రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే
SKLM: మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ABN ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు సమాజంలో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, వి.రాధాకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రతి శాంతి పాతపట్నం పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేసి, ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు.