హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టగా నాతి బుజ్జి

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నాతి బుజ్జి శనివారం ఉద్యోగ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గండేపల్లి మండల ఎంపీడీవోగా పనిచేస్తూ ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థలో డీఎల్డివోగా పదోన్నతి పొందిన నాతి బుజ్జి తిరిగి తూర్పు గోదావరి జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు. డిప్యూటేషన్‌పై ఈ పదవి చేపట్టనున్నారు.