ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం
CTR: శ్రీరామనవమిని పురస్కరించుకొని పుంగనూరులోని కొత్తయిండ్లులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం ప్రముఖ వక్తులతో రాముల వారి గొప్పతనం గురించి వివరించారు. తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు ఆసక్తిగా పాల్గొన్నారు.