పోషకాహారంపై అవగాహన కార్యక్రమం

NLR: ఉదయగిరి మండలంలోని ఆర్లపడియ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం పోషకాహారంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గర్భవతులకు, బాలింతలకు పోషకాహారంపై తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ అందించే ఇచ్చే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.