మాక్ డ్రిల్ నిర్వహణపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

మాక్ డ్రిల్ నిర్వహణపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

KRNL: మాక్ డ్రిల్ నిర్వహణపై కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా బుధవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్, ఇతర పారిశ్రామిక ప్రాంతాలు, (DRDO), మంత్రాలయం, కొండారెడ్డి బురుజు తదితర ప్రదేశాల్లో నేడు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు.