అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: రాజపూర్ మండలం చొక్కంపేట గ్రామంలో మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి  పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. రూ. 42 లక్షల వ్యయంతో నిర్మించిన డ్రైనేజీ సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 22.7 లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలకు ప్రహరి కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.