నర్సీపట్నంలో జలధార జల హారతి కార్యక్రమం

నర్సీపట్నంలో జలధార జల హారతి కార్యక్రమం

AKP: నర్సీపట్నం ఉత్తర వాహిని నదీ తీర ప్రాంతంలో శనివారం జల ధార - జర హారతి కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నీరును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గొయ్యాలు ఏర్పాటు చేసి నీటిని ఆదా చేసుకోవాలని సూచించారు.