అంగన్వాడీ టీచర్‌పై దాడి చేసిన వారికి బెయిల్

అంగన్వాడీ టీచర్‌పై దాడి చేసిన వారికి బెయిల్

SRD: అంగన్వాడీ టీచర్‌పై దౌర్జన్యానికి పాల్పడిన నిందితులకు కోర్డులో ఊరట లభించింది. కంగ్టి మండలంలోని రాసోల్ గ్రామంలో ఇటీవల అంగన్వాడీ టీచర్ పి.వసంతకుమారి (61)పై దాడి చేసిన కేసులో నిందితులు అవుటి సాయవ్వ, చాకలి బాలమణి, వైద్యనాథ్, బండెప్ప, రాములుకు సోమవారం ఖేడ్ మున్సిపల్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసినట్లు ఎస్సై దుర్గారెడ్డి తెలిపారు.