'పెన్షన్ కోసం వృద్ధురాలు ఆవేదన'

NDL: పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన కొమ్ము లక్షమ్మ పెన్షన్ కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతోంది. భర్త మృతి చెందడంతో వితంతు పింఛన్ కోసం తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన, తనకు ఆరోగ్యం బాగాలేదని, అధికారులు స్పందించి వితంతు లేదా వృద్దాప్య పెన్షన్ మంజూరు చేయాలని వేడుకొన్నారు.