VIDEO: CM సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి

VIDEO: CM సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి

VZM: ఆపదలో ఉన్న బాధితులను అదుకోవడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. CM సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఆదివారం తమ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. CM సహాయ నిధి పేదల పాలిట పెన్నిధిగా మంత్రి పేర్కొన్నారు.