VIDEO: చింపాంజీ వేషాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్

VIDEO: చింపాంజీ వేషాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్

SDPT: కోహెడ మండలం శనిగరం గ్రామంలో కోతుల బెడద తట్టుకోలేక గ్రామస్థులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కోతులు ఇళ్లు, పొలాలపై పడి భీభత్సం సృష్టిస్తుండటంతో.. బుధవారం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య, ఉప సర్పంచ్ బుచ్చయ్య స్వయంగా చింపాంజీ వేషధారణలో వీధుల్లో తిరుగుతూ కోతులను బెదిరించారు. ఈ వినూత్న ప్రయత్నం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోగా, కోతుల నుంచి ఉపశమనం లభిస్తుందన్నరు.