'పోక్సో బాధితులకు అండగా నిలవాలి'

'పోక్సో బాధితులకు అండగా నిలవాలి'

పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్‌పై శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బాలికలపై లైంగిక దాడులకు కఠిన చర్యలు తీసేందుకు ప్రభుత్వం పోక్సో యాక్ట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బాధితులకు అండగా ఉండి, చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరారు.