VIDEO: నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ

VIDEO: నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ

AKP: నర్సీపట్నంలో శుక్రవారం టీడీపీ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద నుంచి స్టార్ హోమ్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో టీడీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతకాయల విజయ్, కౌన్సిలర్ రాజేష్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కమిటీల ప్రమాణస్వీకారం నిర్వహించారు.