మత్స్యకారులను స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు చర్యలు

మత్స్యకారులను స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు చర్యలు

VZM: బంగ్లాదేశ్ నేవీకి చిక్కిన జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిస్థాయిలో చర్యలు వేగవంతం చేసిందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర సరహద్దులోకి ప్రవేశించిన మత్స్యకారుల పరిస్థితిపై రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైందన్నారు.