ఈనెల 16న నిడదవోలులో 5K రన్

ఈనెల 16న నిడదవోలులో 5K రన్

E.G: నిడదవోలు పురపాలక వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 16న 5కే రన్ అండ్ వాక్ నిర్వహించనున్నట్లు ఛైర్మన్ భూపతి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రన్‌లో పాల్గొనాలనుకునే వారు ఆ రోజు ఉదయం 6 గంటలకు పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు పార్కు వద్దకు చేరుకోవాలన్నారు.