అంగన్వాడీ టీచర్‌పై దాడి

అంగన్వాడీ టీచర్‌పై దాడి

SRPT: మేళ్లచెరువు కేంద్రంలో అంగన్వాడీ టీచర్ ప్రియాంకపై ఇవాళ ఉదయం ఓ వ్యక్తి కత్తిపీటతో దాడి చేశాడు. ఈ దాడులో ఆమె రెండు చేతులకు గాయాలయ్యాయి. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దార్యప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.