కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

KMM: పెనుబల్లి మండలంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టా దయానంద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీఎం బంజర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు వంగా గిరిజాపతిరావు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరాయి. వారిలో వేముల నరసింహారావు, బర్మావత్ మంగు నాయక్ తదితరులు ఉన్నారు.